34 killed in damascus car bomb blasts

Syria bomb blast, Damascus twin blast, Syria crisis, Bashar Assad,Car bombs, roadside devices, shootings kill 34,twin car bomb, Damascus car bombs

34 killed in Damascus car bomb blasts

car bomb.gif

Posted: 11/28/2012 06:00 PM IST
34 killed in damascus car bomb blasts

34 killed in Damascus car bomb blasts

ఇటీవల కాలంలో  ప్రజలు  బాంబులకు బలైపోతున్నారు.  గతంలో మనకు మానవ బాంబు గురించి విన్నం. ఇప్పుడు ఎక్కడ చూసిన  బాంబుల సౌండ్ వినిపిస్తుంది.   డమాస్కస్  శివార్లలో  రెండు కారు బాంబులు పేలి 34 మంది  మరణించారు.  పలువురు గాయపడ్డారు. క్రైస్తవులు , డ్రూజ్  ఎక్కువగా ఉన్న  ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోని  ఈ ఉదయం దాడులు జరిగినట్లు సిరియా సమాచార సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇవి ఎవరు చేశారు అనే విషయం ఇంక తెలియాలేదు.  గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress should explain why it wasted parliaments time m venkaiah naidu
Thai prime minister survives no confidence vote  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles