Tourism minister chiranjeevi press meet

Tourism Minister Chiranjeevi, Megastar, Union Minister Chiranjeevi,andhra pradesh, cm kiran kumar reddy, kiran and chiranjeevi, new movie, chiranjeevi movie,

Tourism Minister Chiranjeevi press meet

Chiranjeevi.gif

Posted: 11/24/2012 06:28 PM IST
Tourism minister chiranjeevi press meet

Tourism Minister Chiranjeevi press meet

 రాష్ట్రంలో ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కిరణ్  కుమార్ రెడ్డి అభివ్రుద్ది వైపు తీసుకువెళుతున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అన్నారు.  ఒక సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిధిగా హాజరైన ఆయన విలేకరులతో  మాట్లాడుతూ  కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ల పాలనాకాలంలో  అనేక పథకాలను అమలు చేశారని అన్నారు.  అనేక సవాళ్లు మధ్య రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి  చేయడం పై మంత్రి చిరంజీవి సీఎను అభినందించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  150 cars are involved in a massive traffic accident in texas
Bomb at pakistan shiite procession kills 7  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh