Bomb at pakistan shiite procession kills 7

pakistan, muharram, dikhan topanwala, taliban, terrorism, shia muslims, shiites

Bomb at Pakistan Shiite procession kills 3

Pakistan.gif

Posted: 11/24/2012 01:56 PM IST
Bomb at pakistan shiite procession kills 7

Bomb at Pakistan Shiite procession kills 7

పాకిస్థాన్ లో షియా ముస్లిం వర్గం వూరేగింపులో బాంబు పేలుడు  చోటుచేసుకుంది.  ఈ ఘటనలో  ముగ్గురు మరణించగా 17 మంది గాయపడ్డారు.  ఖైబర్ –పక్తుంఖ్వా ప్రాంతంలోని  డిఖన్ టోపన్ వాల్  లో మొహర్రం సందర్భంగా ముస్లింలు వూరేగింపు చేపట్టారు.  ఈ మార్గంలో  ముష్కరులు బాంబును అమర్చి రిమోట్  కంట్రోల్ తో పేల్చివేశారు.  ఈ ఘటనలో  ముగ్గురు పౌరులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.  మరోవైపు తాలిబన్ హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పాక్  ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. 

Bomb at Pakistan Shiite procession kills 7

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tourism minister chiranjeevi press meet
Kejriwal to name his party today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles