150 cars are involved in a massive traffic accident in texas

Texas Highway Pileu,Massive Car Crash Shuts,150 vehicles were involved in the pileup,

150 cars are involved in a massive traffic accident in Texas

accident.gif

Posted: 11/24/2012 06:14 PM IST
150 cars are involved in a massive traffic accident in texas

Texas Highway Pileup

ఉదయం దట్టమైన పొగమంచులో టెక్సాస్ జాతీయ రహదారిపై దూసుకొస్తున్న వాహనాలు.. ఇంతలో ఒక ట్రక్కు ప్రమాదానికి గురైంది. దీంతో దాని వెనుకే వస్తున్న భారీ కంటైనర్లు.. కార్లు.. ఇతర వాహనాలు.. ఇలా 150 వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. 18 టైర్ల భారీ కంటైనర్ల కింద కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఒకదానిపైకి మరోటి ఎక్కి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అమెరికాలో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 80 నుంచి 90 మంది గాయాలపాలయ్యారు. టెక్సాస్‌కు ఈశాన్యాన ఉన్న బ్యూమోంట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dating in britain
Tourism minister chiranjeevi press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles