Lashkar e taiba terrorist training to ajmal kasab

Lashkar-e-Taiba terrorist Mohammed Ajmal Amir Kasab,ajmal kasab,kasab, trainingterrorist group, Kasab,Lashkar-e-Taiba

Lashkar-e-Taiba terrorist training to ajmal kasab

Lashkar.gif

Posted: 11/22/2012 01:13 PM IST
Lashkar e taiba terrorist training to ajmal kasab

Lashkar-e-Taiba terrorist training to ajmal kasab

అజమ్మల్ శిక్షణ పొందింది లష్కర్ల దగ్గరే. లష్కరే ఇద్దరికీ రూ. 200 ఇచ్చి ముర్దిక్‌లోని మర్కుస్ తయ్యబా ప్రాంతానికి సంబంధించిన చిరునామా, ఓ లేఖ ఇచ్చింది. ఇరువురూ అక్కడ శిక్షణ శిబిరంలో చేరారు. దౌరా-సుఫా, దౌరా-అమా, ఖిద్మత్ అనే మూడు దశల్లో కొన్ని నెలలు శిక్షణ పొందారు. నాలుగో దశలో ముజఫరాబాద్ సమీపంలోని శైయ్‌వాయ్‌నాలలో ఉన్న లష్కరే శిబిరంలో కసబ్ పొందాడు. దౌరా-ఖాస్‌గా పిలిచే ఈ శిక్షణలో చిలబండి ప్రాంతంలో మొత్తం 32 మంది పాల్గొన్నారు. వీరిలో కసబ్‌తో సహా 16 మంది ‘ఫ్రతిభావంతుల’ను లష్కరే అగ్రనేత జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఎంపిక చేసుకున్నాడు. వీరితో అత్యంత రహస్యమైన ఆపరేషన్ చేయిస్తున్నట్లు లష్కరే చెప్పింది. దీంతో భయపడిన ముగ్గురు శిబిరం నుంచి పారిపోయారు. మిగిలిన 13 మందినీ కఫా అనే వ్యక్తికి అప్పగించిన లఖ్వీ తిరిగి ముర్దిక్‌లో ఉన్న శిబిరానికి పంపాడు. అక్కడ జాలర్లకు చెందిన ప్రాంతంలో సముద్రంలో ఈత తదితర మెలకువలు నేర్పారు. తరవాత 13 మంది నుంచి కసబ్ సహా 10 మందిని ఎంపిక చేసిన జకీవుర్ రెహ్మాన్ ఐదు బృందాలుగా విభజించాడు. కసబ్ - ఇస్మారుుల్, అబు అక్ష - అబు ఉమర్, బడా అబ్దుల్ రెహ్మాన్ - బాబు అలీ, ఛోటా అబ్దుల్ రెహ్మాన్ - అఫాదుల్లా, షోబ్ - అబు ఉమర్‌లతో ఈ బృందాలు ఏర్పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama names vishakha desai to museum board
Yerawada prison has seen them all  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles