Yerawada prison has seen them all

Ajmal Kasab hanged, Kasab hanged, Mumbai terror attack, Pune Yerwada Jail, Home Minister R.R. Patil,Yerawada prison in 1992,26/11 terrorist Ajmal Kasab,

Yerawada prison has seen them all

Yerawada.gif

Posted: 11/22/2012 01:08 PM IST
Yerawada prison has seen them all

Yerawada prison has seen them all

పాకిస్తానీ ఉగ్రవాది, నవంబర్ 26న ముంబయిపై జరిగిన ముష్కరదాడులలో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన ఎరవాడ సెంట్రల్ జైలును బ్రిటీషువారు 1851లో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేకమందిని ఉరి తీశారు. పుణేకు ఉత్తర ప్రాంతంలో 500 ఎకరాలలో ఈ జైలును నిర్మించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహాత్మా గాంధీని 1932లో ఈ జైలులోనే నిర్బంధించండంతో తొలిసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రిటిషువారి కాలంలో 1,800 మంది సామర్థ్యం ఉన్న ఈ జైలును స్వతంత్రం వచ్చాక మూడు వేల ఖైదీలకు పెంచారు. మహారాష్టల్రోని తొమ్మిది సెంట్రల్ జైళ్లలో ఇది ఒకటి. ఆపరేషన్ బ్లూస్టార్‌కు నేతృత్వం వహించిన మాజీ ఆర్మీ చీఫ్ అరుణ్ కుమార్ వైద్యను హత్య చేసినందుకు జిందా, సుఖను కూడా ఇక్కడే ఉరి తీశారు. ఈ జైలులో చివరి సారిగా ఒక హత్య కేసులో నిందితునికి 1995లో ఉరిని అమలు చేశారు. కాగా, ఖైదీల మధ్య జరిగిన గొడవలో ఇండియన్ ముజాహీదిన్ తీవ్రవాద సంస్థ ఉగ్రవాద అనుమానితుడు కతీల్ సిద్దిఖి ఇటీవల హతమవడంతో ఈ జైలు వార్తల్లో నిలిచింది. ఈ ఉదంతం తీవ్ర కలకలం సృష్టించడంతో జైలు సూపరింటిండెంట్‌ను బదిలీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lashkar e taiba terrorist training to ajmal kasab
Cbi inquiry into admissions by apollo medical college  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh