Cbi inquiry into admissions by apollo medical college

apollo medical seats,apollo medical college,high court cancels apollo medical seats,andhra pradesh high court,cbi,cbi inquiry into admissions by apollo medical college,

CBI inquiry into admissions by Apollo Medical College

Apollo.gif

Posted: 11/22/2012 10:33 AM IST
Cbi inquiry into admissions by apollo medical college

CBI inquiry into admissions by Apollo Medical College

అపోలో సంస్థ.. ఎంబీబీఎస్  యాజమాన్య కోటాలో నిబంధనలు  పాటించలేదంటూ  దాఖలైనా పిటిషన్ల  పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు , ఆ సంస్థకు ఇచ్చిన  అనుమతులు రద్దు చేయాలని  భారత వైద్య మండలి (ఎంసీఐ)కి, గుర్తింపు  రద్దు  చేయాలని  ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు  జారీ చేసింది.  ఈ మేరకు  జస్టిస్ వి. ఈశ్వయ్య, జస్టీస్ ఎన్. రవిశంకర్ లతో  కూడిన హైకోర్టు  ధర్మాసనం  తీర్పు వెలువరించింది.  అపోలో సంస్థ పై  తక్షణమే న్యాయవిచారణ చేపట్టాలని సీబీఐకి సూచించింది. సీబీఐ సంయుక్త సంచాలకుల ( జేడీ) ప్రత్యక్ష  పర్యవేక్షణలో విచారణలో  జాప్యం జరగకుండా సకాలంలో పూర్తి చేసి, చర్యలు తీసుకోవాలని  ఆదేశించింది.   అసలు విషయం ఏమిటంటే..  అపోలో  సంస్థలోని  ఎంబీబీఎస్  యాజమాన్య కోటా కింద ప్రవేశాల  (అడ్మిషన్లు) కోసం 97 మంది అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోగా .. 34 మందికి  అడ్మిషన్లు కల్పించింది. అయితే అడ్మిషన్లలో  ఎక్కడా  ప్రతిభను పరిగణనలోకి  తీసుకోలేదని  పలువురు  అభ్యర్థులు హైకోర్టును  ఆశ్రయించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yerawada prison has seen them all
Acb report to high court in liquor syndicate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles