Acb report to high court in liquor syndicate

ACB report to High court in liquor syndicate, AP liquor syndicate,

Government of Andhra Pradesh submitted ACB's Liquor Syndicate report in High Court.

ACB report to High court in liquor syndicate.png

Posted: 11/21/2012 09:17 PM IST
Acb report to high court in liquor syndicate

Botsa_Mopideviప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితర రాజకీయ నాయకులు పేర్లు మద్యం సిండికేటు వ్యవహారంలో బయటకు వచ్చి సంచలనం స్రుష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎసిబి నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మద్యం సిండికేట్ల కేసులో ప్రజాప్రతినిదులకు పాత్ర లేదని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని , పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి మోపిదేవిలపై ఎలాంటి ఆదారాలు లేవని కూడా ఎసిబి అవినీతి నిరోధక శాఖ తేల్చి చెప్పింది. మద్యం సిండికేట్ల కేసులో ఎక్సైజ్ అధికారులను, ప్రభుత్వ అధికారుల పై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రిలో రాజకీయ నాయకులు లేకుండా మద్యం సిండికేట్లలో కీలక పాత్రధారులుగా ఉన్న రమణ, బాలరాజు వంటివారు ఉన్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకులు ఈ కేసులో నుంచి క్షేమంగా బయటపడడం అసక్తికర అంశం. దీని పై పలు విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi inquiry into admissions by apollo medical college
India voted for death penalty a day before kasab s hanging  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles