Botsa daughters wedding expense in the high court petition

Botsa daughter marriage, pcc cheif botsa satyanarayana, daughter marriage, Petition in HighCour,wedding expense, minister Botsa Satyanarayana, Congress chief Botsa,

Botsa daughter's wedding expense in the High Court petition

daughter.gif

Posted: 11/19/2012 06:49 PM IST
Botsa daughters wedding expense in the high court petition

Botsa daughter's wedding expense in the High Court petition

గత నెలలో వైభవంగా జరిగిన  పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ  కుమార్తె పెళ్లి విషయం లో కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. బొత్స కూతురి పెళ్లికి రవణా శాఖ అధికారులు అతి ఉత్సహాం చూపించారని నిన్నటి వరకు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా  ఆయన కూతురి పెళ్లి ఖర్చులపై  హైకోర్టులో  ఫిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.   బొత్స సత్యనారాయణ కుమార్తె పెళ్లికి  ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు  చేయించాలని  హైకోర్టులో  ఫిటిషన్ దాఖలైంది.  మంత్రులు, ఎమ్మెల్యేలు, పెళ్లికి హాజరయ్యేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో  దర్యాప్తు  చేయించాలని  ఈ పిటిషన్ లో దరఖాస్తుదారు కోరారు.  దీనిపై బొత్స సత్యానారాయణ ఎలా స్పందిస్తాడో చూడాలి మరీ. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petroleum panabaka lakshmi
Woman fired on banad kartika reddy husband chandra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles