Petroleum panabaka lakshmi

Petroleum Panabaka Lakshmi, Union Minister of State for Petroleum Panabaka Lakshmi, congress leader, congress party, gas cylinder, sonia gandhi, government, LPG cylinders,Panabaka Lakshmi committed a

Petroleum Panabaka Lakshmi

Lakshmi.gif

Posted: 11/19/2012 06:38 PM IST
Petroleum panabaka lakshmi

Petroleum Panabaka Lakshmi

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తొమ్మిది సిలిండర్ల  సరఫరా పై కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని  కేంద్ర పెట్రోలియం శాఖా సహాయమంత్రి పనబాక లక్ష్మీ అన్నారు.  హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న  ఆమె గ్యాస్  సిలిండర్ల నియంత్రణ నిర్ణయంపై స్పందించారు.  పేదలకు గ్యాస్  అందకుండా అడ్డదారుల్లో  గ్యాస్ ను బ్లాక్  మార్కెట్ కు తరలిస్తున్న వారిని  అడ్డుకునేందుకు యూపీఏ ప్రభుత్వం  గ్యాస్ సిలిండర్ల  నియంత్రణ నిర్ణయాన్ని  అమలు చేస్తోందన్నారు.  దీపం పథకం ఉన్న  వారికి తొమ్మిది సిలిండర్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం  ఇప్పటికే నిర్ణయం తీసుకుందని , సోనియా గాంధీ ప్రకటన మేరకు అన్ని కాంగ్రెస్  పాలిత రాష్ట్రాల్లో  తొమ్మిది  సిలిండర్ల  నిర్ణయం  త్వరలో  అమలు కావచ్చని ఆమె తెలిపారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two girls arrested for facebook post on mumbai shutdown granted bail
Botsa daughters wedding expense in the high court petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh