Woman fired on banad kartika reddy husband chandra reddy

Indiragandhi birthday celebrations in Gandhibhavan, gandhi bhavan, ex mayor banda karthika reddy, karthika reddy husband chandra reddy, banda chandra reddy, woman, congress party, congress leaders, pcc chief botsa satyanarayana,

woman fired on banad kartika reddy husband Chandra Reddy

Chandra.gif

Posted: 11/19/2012 04:02 PM IST
Woman fired on banad kartika reddy husband chandra reddy

woman fired on  banad kartika reddy husband Chandra Reddy

గాంధీభవన్ లో  మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి భర్త  చంద్రారెడ్డి మహిళలపై  హల్ చల్ చేశారు.  ఇందిరా గాంధీ జయంతి వేడుకలు సందర్ఢంగా గాంధీభవన్‌లో వివాదం చోటు చేసుకుంది. నగర మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ జయంతి వేడులకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు, మంత్రులు పాల్గొన్న కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా సేవాదళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే మహిళలనే చూడకుండా చంద్రారెడ్డి వారిని నెట్టివేయడంతో కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేశారు. మహిళలనే గౌరవం లేకుండా మమల్ని నెట్టివేయడం సరికాదని కంటతడి పెట్టుకున్నారు. చంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళతామని మహిళా కార్యకర్తలు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa daughters wedding expense in the high court petition
Rayapati reiterates vow to donate land to ttd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles