Rayapati reiterates vow to donate land to ttd

guntur mp rayapati sambasiva rao, 100 acreas land , ttd, tirumala tirupathi devasthanam, sambasiva rao, lord venkateswarao,

Rayapati reiterates vow to donate land to TTD

Rayapati.gif

Posted: 11/19/2012 12:38 PM IST
Rayapati reiterates vow to donate land to ttd

Rayapati reiterates vow to donate land to TTD

గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి వంద ఎకరాల భూమిని కానుకగా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని ఉదయం ప్రారంభ దర్శనంలో ఆయన దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇలవేల్పు అయిన వేంకటేశ్వర స్వామికి ఎప్పటి నుంచో కానుకలు సమర్పిస్తున్నాని చెప్పారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో ఇప్పటికే సమర్పించిన భూమితో పాటు.. మరో వంద ఎకరాలను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ కోరిక మేరకు గో సంరక్షణశాల, పాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అనువైందిగా గుర్తించి ఈ స్థలాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. వీటి ఏర్పాటుతో తిరుమలకు పాలు, నెయ్యి ఉచితంగా సరఫరా చేసుకోవడానికి వీలుంటుందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman fired on banad kartika reddy husband chandra reddy
Sunita williams returns to earth after 4 months in iss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles