An attempt to defame botsa

congress senior leader,kishore chandra deo, araku constituency, botsa satyanarayana don, botsa satyanarayana mafia, defamation case, kishore letter to high command,change in cm,change in pcc chief

An attempt to defame Botsa

Botsa.gif

Posted: 11/19/2012 03:47 PM IST
An attempt to defame botsa

An attempt to defame Botsa

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పై వినిపిస్తున్న పుకార్లను బొత్స ఖండించారు. మంత్రి తమపై  లేఖ రాశారంటే  తాను నమ్మలేనని బొత్స అన్నారు.  అయితే ఒకేవేళ రాస్తే మాత్రం తనపై కుట్ర జరుగుతుందని  బొత్స అంటున్నారు. తనపై కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ లేఖ రాయడంలో కుట్రదాగి ఉందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కావాలనే తన కూతురు వివాహాన్ని కూడా రాజకీయం చేశారని చెప్పారు. కేవలం ఆంగ్ల పత్రికల్లోనే ఇది రావడం మరింత బలాన్ని చేకూర్చుతుందన్నారు. తనది నామినేటెడ్ పదవి అని చెప్పారు. ఈ వార్తలను ప్రచురించిన ఆంగ్లపత్రికపై పరువునష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు. తెలుగు ఛానెల్స్‑లో ఆ లేఖ ప్రసారాన్ని ఆపాలని ఆయన కోరారు. ఆపకపోతే తెలుగు ఛానెల్స్‑పై కూడా కోర్టుకు వెళతానని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunita williams returns to earth after 4 months in iss
Rare disorder makes girl sleep for 64 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles