Rare disorder makes girl sleep for 64 days

sleeping beauty syndrome, Nicole Delien, rare disorder, general hospital, cbs, allegheny general hospita, Sleep disorder, Sleeping Beauty Syndrome, Kleine-Levin Syndrome, 64 days sleeping,

Rare disorder makes girl sleep for 64 days

Nicole Delien.gif

Posted: 11/19/2012 12:26 PM IST
Rare disorder makes girl sleep for 64 days

Rare disorder makes girl sleep for 64 days

విచిత్ర సమస్యతో బాధపడుతున్న అమెరికన్ బాలిక. ఈ 17 ఏళ్ల అమ్మాయి నికోల్ డెలియన్. పెన్సిల్వేనియా (అమెరికా)కు చెందిన నికోల్ ఈ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. ఏడాదిలో కొద్దిరోజులు ఆమె బాగానే ఉంటుంది. మరికొన్నిసార్లు రోజుల తరబడి నిద్రమత్తులో ఉండిపోతుంది. చివరిసారిగా ఈ ఏడాది మార్చి నుంచి ఆమె అలా 64 రోజుల పాటు నిద్రావస్థలో ఉండిపోయింది. "ఈ స్థితిలోకి వెళ్లినప్పుడు నికోల్ రోజులో 19 గంటలకు పైగానే నిద్రలో ఉంటుంది. మధ్యమధ్యలో తినడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి లేచినా.. అది పూర్తిగా మేల్కొన్న స్థితి కాదు. ఆ సమయంలో తాను ఏం చేస్తున్నదీ కూడా ఆమెకు తెలియదు.'' అని నికోల్ తల్లి వికీ ఆమె పరిస్థితి గురించి తెలిపారు.  నికోల్ ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలుసుకోవడానికి తమకు చాలాకాలమే పట్టిందని, పిట్స్‌బర్గ్‌లో ఒక వైద్యుడి ద్వారా దీని గురించి తెలుసుకోగలిగామని ఆమె వివరించారు. ప్రస్తుతం మందులు వాడుతుండటంతో.. స్లీపింగ్ ఎపిసోడ్స్ తీవ్రత తగ్గిందని చెప్పారు. ఈ నిద్రావస్థ మరోసారి ఎప్పుడొస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నానని నికోల్ వాపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  An attempt to defame botsa
Teenager bites off tongue of youth who tried to rape her  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles