Sunita williams returns to earth after 4 months in iss

sunita williams returns to earth, sunita wiliams, nasa astronaut sunita, nasa, the international space station, indian american space astronaut, sunita williams, international space station, yuri malenchenko, aki hoshide, expedition 33, expedition 34, space programme

Sunita Williams returns to Earth after 4 months in ISS

Sunita.gif

Posted: 11/19/2012 12:48 PM IST
Sunita williams returns to earth after 4 months in iss

Sunita Williams returns to Earth after 4 months in ISS

నాలుగు నెలల పాటు అంతరిక్ష్యలో గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునితా విలియమ్స్ భారత కాలమానం ప్రకారం  ఈ ఉదయం 3 గంటల 56 నిమిషాలకు భూమిని చేరుకున్నారు. రష్యా సోయాజ్ కమాండర్  యూరీ మాలెన్  చెంకో, జపాన్ కు చెందిన  అకీ హోషిడేలతో  సునీత కజకిస్థాన్ లోని  అర్కలిక్ పట్టణ సమీపంలో ఈ ఉదయం సోయజ్  టీఎంఏ-05 నౌకలో సురక్షితంగా దిగారు.  జులై 15న అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్‌ 127 రోజులు ఉన్నారు. సునీతా విలియమ్స్ వెంట యూరీ మాలెన్ చెంకో, ఆకి హోషిడేలు ఉన్నారు. రెండు సార్లు అంతరిక్షంలో పర్యటించిన సునీత విలియమ్స్.. ఇప్పటి వరకు 322 రోజులు అంతరిక్షంలో గడిపారు.  సునీత ఐఎస్ఎస్  నాయకత్వ బాధ్యతలను లాంఛనంగా కెవిన్ ఫోర్డ్  అనే మరో వ్యోమగామికి అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rayapati reiterates vow to donate land to ttd
An attempt to defame botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh