Teenager bites off tongue of youth who tried to rape her

Teenager bites off tongue, uttar pradesh, rape, tongue, teenager,Kailash Bahelia, Furra Salempur village, Teenager bites off tongue of youth who tried to rape her,

Teenager bites off tongue of youth who tried to rape her

Teenager.gif

Posted: 11/19/2012 10:12 AM IST
Teenager bites off tongue of youth who tried to rape her

Teenager bites off tongue of youth who tried to rape her

ఇటీవలకాలంలో  కామాంధులు టన్నుల కొద్ది పెరిగిపోతున్నారు. అమ్మాయి కనిపిస్తే చాలు కామాంధులు బుసకొడుతున్నారు. అలాంటి వారిని ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఏం చేయలేకపోతున్న విషయం తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడు తమ రక్షణ కోసం  కరాటీ నేర్చుకుంటే మంచిదని ఉచిత సలహా ఇవ్వటం తెలిసిందే. దానివలన  అమ్మాయిలకు ఆత్మరక్షణ గా ఉపయోగపడుతుందని ఆ రాజకీయ నాయకుడు ఉద్దేశం. అలాంటి ప్రయోగమే ఒక కామాంధుడు పై అమ్మాయి ప్రయోగించింది. కానీ కరాటీ మాత్రం కాదు. ఆ కామాంధుడికి తగిన బుద్ది చెప్పింది.  తనపై అత్యాచారం చేయబోయిన ఓ యువకుడుకి తగిన శాస్తి చేసింది 17 ఏళ్ల బాలిక. ఆ యువకుడి నాలుకను కొరికి పారేసింది. ఇంకెవరిమీదా అటువంటి అఘాయిత్యానికి పాల్పడని విధంగా అతడికి బుద్ధి చెప్పింది. ఇటావా జిల్లాలోని పుర్రా సాలేంపూర్ గ్రామంలో ఖైలాష్ బహేలియా (25) అనే కామాంధుడి పై  ఈఘటన చోటు చేసుకుంది.ఖైలాష్ బహేలియా కన్ను అదే గ్రామంలోని ఓ బాలికపై పడింది. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఖైలాష్ నాలుకను రెండు ముక్కులుగా  కొరికేసిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్యసహాయమందించడానికి ఆస్పత్రికి తరలించామని తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామప్రజలు బాలికను అభినందిచారు.  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rare disorder makes girl sleep for 64 days
Telugu desam party leaders blame ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh