Largest typewriter in the world

14 ton typewriter Worlds,1940 underwood standard typewriter, underwood typewriter, underwood typewriter gallery , world,

largest typewriter in the world

typewriter.gif

Posted: 11/16/2012 03:56 PM IST
Largest typewriter in the world

largest typewriter in the world

టైపింగ్ మిషన్ ఎలా ఉంటుంది?  టైపింగ్ బరువు ఎంత ఉంటుంది?  టైపింగ్ మనుషులే వాడతారా లేక ఇక ఎవరైన వాడతారా ? మనం ఇప్పటి వరకు  టైపింగ్ మిషన్ చిన్న సైజులో ఉండే దానిని చూశాం. 14 వేల కిలోలు ఉంటే టైపింగ్ మిషన్ ఎవరైన చూశారా? ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ టైప్‌రైటర్. అందుకే చివరికి గజరాజే టైపిస్టుగా మారాడు. అండర్‌వుడ్ కంపెనీకి చెందిన ఈ టైప్‌రైటర్ బరువు ఏకంగా 14 వేల కిలోలు! ఒక్కో కీ 20.4 కిలోల బరువుంటుంది. మామూలు టైప్‌రైటర్‌తో పోలిస్తే.. 1,728 రెట్లు పెద్దదైన ఈ మిషన్‌ను తయారుచేయడానికి మూడేళ్లు పట్టింది. 1940లో న్యూయార్క్‌లో జరిగిన భారీ ఎగ్జిబిషన్‌లో ఈ టైప్‌రైటర్‌ను ప్రదర్శనకు పెట్టినప్పుడు తీసిన చిత్రమిదీ. ఇటీవల ఈ చిత్రాలను అమెరికాలో ప్రదర్శించారు.

largest typewriter in the world

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shrc moved over child rape case
Mahabubnagar dcc office fire accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles