Mahabubnagar dcc office fire accident

Mahabubnagar dcc office fire accident, youth congress meeting, youth congress state president Vamshi, congress politics, palamuru, congress party, congress party leaders, bal thackeray health, Rahul to lead 2014 campaign, shiv sena

Mahabubnagar dcc office fire accident

Mahabubnagar.gif

Posted: 11/16/2012 11:40 AM IST
Mahabubnagar dcc office fire accident

Mahabubnagar dcc office fire accident

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.  ఈ గ్రూప్ తగాదాలు  ముదిరి మంటల రూపంలో బయటపడుతున్నాయి. రెండు గ్రూప్ మద్య ఉన్న విభేదాలు కారణంగా  కాంగ్రెస్ పార్టీ  కార్యాలయానికి నిప్పు పెట్టిన సంఘటన జరిగింది. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి అసమ్మతి సెగ గట్టిగా తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో ఫర్నిచర్‌, బ్యానర్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ రోజు జరగనున్న పార్టీ కార్యకర్తల సమావేశానికి కొన్ని గంటల ముందే ఈ నిరసన సెగ పార్టీ కార్యాలయాన్ని బుగ్గి చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.  యూత్ కాంగ్రెస్  నియోజకవర్గ  సమావేశం జరగడానికి  కొన్ని గంటల ముందే కార్యాలయానికి నిప్పు పెట్టడం  ఆ పార్టీలోని  అసమ్మతిని బయటపెట్టింది. 

Mahabubnagar dcc office fire accident

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Largest typewriter in the world
Bal thackeray health stalls mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles