Shrc moved over child rape case

4th class girl raped by teacher, school baby, teacher, two months, hrc, baby fathers and mother, doctor certified, girl raped, karnool sp, karnool, girls in Kurnool, SHRC moved over child rape case,Kowthalam mandal, directed the collector

SHRC moved over child rape case

raped.gif

Posted: 11/16/2012 04:16 PM IST
Shrc moved over child rape case

4th class girl raped by teacher

అన్నెంపున్నెం ఎరుగని పసిపాపపై అఘాయిత్యం జరిగి రెండు నెలలు అయినా కేసు నమోదు చేయకపోవడంపై కర్నూలు పోలీసులను హెచ్ఆర్సీని తప్పుబట్టింది. బాలిక తల్లిదండ్రులు రాజకీయ ఒత్తిడికి వల్ల ఫిర్యాదు చేయనంత మాత్రాన నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పై ప్రశ్నించింది. ఆగస్టులో కర్నూలు జిల్లా కౌతవరానికి చెందిన ఓ బాలిక బడికి వెళ్లగా, ఉపాధ్యాయుడే అత్యాచారానికి తెగబడ్డాడు. దీనిపై స్థానికులు తిరగబడడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఉదంతంపై రెవెన్యూ అధికారులు వైద్యపరీక్షలు చేయించి, బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. ఆ మేరకు రిపోర్టులు కూడా తయారు చేశారు. కానీ అవి బయటకు రానీయకుండా ఆ టీచరు, రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నాడని గ్రహించిన స్థానిక మహిళా సంఘ నేతలు నేరుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషన్ డిసెంబర్ 6 లోగా ఒరిజినల్ మెడికల్ రిపోర్టులు అందజేయాలని కలెక్టరుకు, కౌతవరం ఎమ్మార్వోను ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కర్నూలు ఎస్పీకి ఆదేశాలిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High tension in old city of hyderabad
Largest typewriter in the world  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles