Warring groups welcome chiru on his maiden visit to vijayawada

chiranjeevi childrens day, childrens day celebrations ,childrens day vijayawada, children's day wishes, childrens day indira gandhi stadium, childrens day chacha nehry,childrens day, minister chiranjeevi,congress party, devineni avinash, devineni nehru, lagadapati rajagopal, vijayawada, yalamanchili ravi, ysr congress, Konidela Chiranjeevi, chiranjeevi in vijayawada,

Warring groups welcome Chiru on his maiden visit to Vijayawada

Chiru.gif

Posted: 11/14/2012 07:10 PM IST
Warring groups welcome chiru on his maiden visit to vijayawada

Warring groups welcome Chiru on his maiden visit to Vijayawada

బెజవాడలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడింది. కేంద్ర మంత్రి చిరంజీవి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీలో దేవినేని అవినాష్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ యలమంచలి రవి అనుచరులు నినాదాలు చేశారు. రవికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తపరిచారు. విషయం తెలిసిన చిరంజీవి కాన్వాయన్‌ను ఆపి యలమంచలి రవిని వాహనంలోకి ఎక్కించుకోవడంతో గొడవ సర్దుమనిగింది. పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని, వారితో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపాల్ స్టేడియంలో ఎంపీ లగడపాటి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు.

Warring groups welcome Chiru on his maiden visit to Vijayawada

చిన్నారులతో పది నిమిషాలు గడిపితే అలసట పోతుందన్నారు. పిల్లల మనసెరిగి తల్లిదండ్రులు నడుచుకోవాలని చిరు సూచించారు.   అంతేకాకుండా కూచిపూడీకి  ఆదరణ కరవవుతుందనే వాదన వినిపిస్తుందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు.   భారతీయ కళల ఖ్యాతిని  మరింత ఇనుమడింప చేస్తామన్నారు.  దేశంలో  వైవిధ్యమైన  పర్యాటక ప్రదేశాలున్నా మార్కెటింగ్  చేసుకోలేక  పోతున్నామంటూ  కూచిపూడికి  మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  చర్యలు తీసుకుంటానని చిరంజీవి చెప్పారు.  రాజకీయాలకతీతంగా పర్యాటక రంగ అభివ్రుద్దికి  అందరూ సహకరించాలని కోరారు.  పర్యాటక ప్రాజెక్టులు పీపీపీ విధానంలోనే చేపట్టాలని ఆయన అన్నారు.  ఈ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వమే  చేపడితే  అశోకా హోటల్స్ లా ఉంటాయన్నారు.  భవానీ ద్వీపం లీజు వ్యవహారంలో  తనకు ఎలాంటి ప్రమేయం  లేదన్నారు.  ద్వీపం లీజుకు సంబంధించి  ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చిరంజీవి స్పష్టం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State minister ganta injured in diwali celebrations
Hero srihari attended apollo the diabetes meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles