Hero srihari attended apollo the diabetes meeting

hero srihari, srihari, apolllo hospital, hyderabad, diabetic, youth, international diabetic conference, srihari attended in hyderabad, hyderabad youth, diabetic meeting,

hero srihari attended apollo the diabetes meeting

srihari.gif

Posted: 11/14/2012 07:07 PM IST
Hero srihari attended apollo the diabetes meeting

hero srihari attended apollo the  diabetes meeting

హైదరాబాద్  నగరం  డయాబెటిస్ కు కేంద్రంగా మారిందని  ఈ మహమ్మరి నుంచి పిల్లల్ని కాపాడేందుకు  తల్లిదండ్రులు దాన్ని ముందుగానే గుర్తించి  తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సినీ నటుడు శ్రీహరి  సూచించారు.  హైదరాబాద్  జూబ్లీ  హిల్స్ లోని అపోలో క్లినిక్ లో డయాబెటిస్  అవగాహన శిబిరాన్ని , ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు.  దేశానికి వెన్నెముక  యువతే  అని గుర్తు  చేసిన శ్రీహరి  అలాంటి యువత డయాబెటిస్  బారిన పడటం బాధ కల్గిస్తోందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles