Kavuri firm on resignation even after meeting pm

kavuri sambasiva rao, kavuri joins ysrc, ysr congress,kavuri sambasiva rao congress, manmohan singh kavuri, kavuri manmohan singh,kavuri ministerial berth

Kavuri firm on resignation, even after meeting PM

kavuri.gif

Posted: 11/14/2012 05:36 PM IST
Kavuri firm on resignation even after meeting pm

Kavuri firm on resignation, even after meeting PM

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  మంత్రి వర్గంలో చేసిన మార్పుల్లో  పదవి రాలేదనే బాధపడే నాయకుళ్లు  కావురి సాంబశివరావు ఒకరు. ఆయన  ఎంపీగా ఉన్న మంత్రి పదవి మాత్రం రాలేదు.   ఆ విషయం పై కావురి కాంగ్రెస్ పార్టీపై అలిగి రాజీనామా చేస్తానని మీడియాలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే  అధిష్టానం పిలుపు కావురికి అందింది. కానీ కావూరికి మళ్లీ నిరాశ మిగిలినట్లు కనిపిస్తుంది. ఆయన ఢిల్లీ  పెద్దలతో కలిసినప్పటికి  కావూరి  సంతోషంగాలేడని  మీడియా వారు అంటున్నారు.  అయితే ప్రధానితో కావూరి చర్చలు చాలా సేపు జరిగినట్లు తెలుస్తోంది. అయితే చర్చల తరువాత కావూరి రాజీనామాకు కట్టుబడి ఉన్నానని ఎంపీ కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ప్రధానితో అరగంట పాటు చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానితో ఏం చర్చించానో చెప్పలేనని, పార్టీ వైఖరి తనకు అసంతృప్తి కలిగించిందని కావురి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sec 144 lifted in old city
Phone romance goes wrong as boyfriend turns out to be a 67 year old man  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles