Sec 144 lifted in old city

hyderabad police,crpc,section 144,144 section,sec 144,hyderabad old city,old city tense,bhagya lakshmi temple,charminar temple row,akun sabarwal charminar

Sec 144 lifted in old city

old city.gif

Posted: 11/14/2012 07:04 PM IST
Sec 144 lifted in old city

Sec 144 lifted in old city

ఒక వారం రోజుల నుండి పాతబస్తీలో  కొనసాగిన ఉద్రిక్త పరిస్థితుల తరువాత పాతబస్తీలోని  ఛార్మినార్  వద్ద 144 సెక్షన్ను పోలీసులు సడలించారు.  చార్మినార్  చుట్టుపక్కల ఏర్పాటు  చేసిన బారికేడ్లను తొలగించి  తిరిగి ట్రాపిక్ కు అనుమతించారు.  దీంతో వాహనాల రాకపోకలు  ప్రారంభమై  సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకో వైపు ఈ ఉదయం నుంచి బాగ్యలక్ష్మి  ఆలయంలోకి పటిష్ఠ బందోబస్తు  మధ్య భక్తుల్ని  అనుమతిస్తున్నారు.  అదనపు  పోలీసు కమిషనర్ ట్రాఫిక్  సీవీ ఆనంద్,  దక్షిణ  మండల డీసీపీ అకున్ సభర్వాల్ లు పరిస్థితిని  పర్యవేక్షిస్తున్నారు.  మరో వైపు  పాతబస్తీలో ఫలక్ నమా  తదితర ప్రాంతాల్లో  రెండు ఆలయాలను  అల్లరిమూకలు ధ్వంసం చేయడంతో  మళ్లీ కొత్త మేర ఉద్రిక్త  పరిస్థితులు తలెత్తాయి.  అయితే తక్షణం పోలీసులు ఘటనా  స్థలికి చేరుకుని  పరిస్థితుల్ని  చక్కదిద్దారు.  ప్రస్తుతానికి పాతబస్తీలో  పరిస్థితి ప్రశాంతంగా ఉంది . భద్రతా బలగాల్ని మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు.

Sec 144 lifted in old city

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles