Phone romance goes wrong as boyfriend turns out to be a 67 year old man

mobile phone romance, boyfriend, engineering student, kannaur, kerala,67 year old man, love affair, 23 year old engineering student, mobile phone friendship, mobil phone love, Kuthuparamaba police station, thiruvanathapuram,

Phone romance goes wrong as 'boyfriend' turns out to be a 67-year-old man

romance g.gif

Posted: 11/14/2012 03:45 PM IST
Phone romance goes wrong as boyfriend turns out to be a 67 year old man

Phone romance goes wrong as 'boyfriend' turns out to be a 67-year-old man

ప్రేమ, స్నేహం, అనేవి రెండు అక్షరాలే. కానీ వాటిలో ఉన్నలోతు ఎవరికి తెలియాదు. ప్రేమలో మునిగిన వాడికి ప్రేమ లోతు తెలుస్తోంది. అలాగే స్నేహం కోసం పరితపించే స్నేహానికి స్నేహం విలువు తెలుస్తోంది. ఇప్పుటు ఫేస్ బుక్ ప్రేమలు, సెల్ ఫోన్ స్నేహాలు వచ్చాయి. ముఖం కనిపించకపోయిన  సరే ప్రేమ, స్నేహం అనే పువ్వులు పూసే కంప్యూటర్ కాలం ఇది.  మొన్న ఛాటింగ్, నిన్న ఫేస్ బుక్  స్నేహాలతో  మోసపోయిన  యువతుల జాబితాలో  తాజాగా మొబైల్ ఫోన్  ద్వారా 67 ఏళ్ల ముసలోడితో స్నేహం చేసిన  యువతి ఉదంతం బయటపడింది.  కేరళలోని  తిరువనంతపురంకు చెందిన 23 ఏళ్ల  ఇంజినీరింగ్  పట్టభద్రురాలికి  సంవత్సరం క్రితం  కన్నూర్ కు  చెందిన  ఒక వ్యక్తితో  సెల్ ఫోన్ ద్వారా పరిచయం  ఏర్పడింది.  అయితే  అతను తన వయస్సు 67 ఏళ్ల ని  యువతికి చెప్పలేదు. ప్రతి రోజు  ఫోన్ ద్వారా ఇద్దరు సంభాషణలు సాగించేవాళ్లు. అయితే ఆ యువతి  అతన్ని కలుసుకోవాలనే ఉత్సాహాంతో  కన్నూర్ కు వచ్చిన ఆమెకు అనుకోని షాక్ తగిలింది.  అతని కోసం ఎదురు చూస్తుప్పటికి ఆమె బాయ్ ఫ్రెండ్  ఎంతసెపటికి రాకపోవడంతో  నిరుత్సాహానికి గురైంది.  అయితే అలా బస్ స్టాప్ లో  ఉన్న ఆమె ను  స్థానికులు గుర్తించి పోలీసులకు  సమాచారం అందించారు.  పోలీసులు ఆమెను విచారించగా  ఆమె స్నేహితుడు ఫోన్ నెంబరును వెల్లడించింది.  అతని మొబైల్ కు ఫోన్ చేసిన పోలీసులు  వెంటనే రమ్మని ఆదేశించారు.  పోలీసు స్టేషన్ కు చేరుకున్న  అతన్ని చూసిన యువతి నిర్ఘాంతపోయింది.  తెల్ల జుట్టుతో  ఉన్న 67 ఏళ్ల  ముసలోడిని చూసిన యువతి ఒక్కసారిగా ఖంగుతింది.  యువతితో  పరిచయం సరదాగా చేసిందే  తప్ప తనకు ఎలాంటి దురుద్దేశాలు  లేవని  ఆ పెద్ద మనిషి  పోలీసులకు వెల్లడించాడు.   పోలీసులు ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి స్వస్థలానికి పంపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavuri firm on resignation even after meeting pm
Kcr new action plan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles