Rakhi sawant is welcome to slap defamation notice

rakhi sawant vs digvijay singh, digvijay rakhi, digvijay singh, arvind kejriwal, bollywood item girl, congress general secretary digvijay singh, defamation notice, item girl rakhi sawant, rakhi, rs.50 crore, sawant,

Rakhi Sawant is welcome to slap defamation notice

Rakhi.gif

Posted: 11/14/2012 11:45 AM IST
Rakhi sawant is welcome to slap defamation notice

Rakhi Sawant is welcome to slap defamation notice

తనను సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్‌తో పోలుస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీసావంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించిన దిగ్విజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ ముంబై పోలీస్ కమిషనర్ , మహారాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. ఆయన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె పేర్కొన్నారు. తన పరువుకు కలిగిన నష్టానికి గాను రూ.50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసు జారీ చేయాలని ఇప్పటికే తన న్యాయవాదిని ఆదేశించినట్లు తెలిపారు. దిగ్విజయ్ తనకు వ్యక్తిగతంగా తెలియదని, కానీ తనపై వ్యాఖ్యల ద్వారా ఆయన తన పరువు, ప్రతిష్టలను దిగజార్చారని రాఖీ తన లేఖల్లో పేర్కొన్నారు. రాఖీ, కేజ్రీవాల్‌లు ఇద్దరూ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా చూపించేందుకు ప్రయత్నిస్తుంటార ని దిగ్విజయ్ ఆదివారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr new action plan
Mim party new comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles