Mim party new comment on congress party

mim party, majlis-e-Ittehadul muslimeen, mim, mim vs congress party, ap cm, andhra government, support withdrawn, mim party president asaduddin owaisis, congress party, sonia gandhi, kiran kumar reddy,

mim party new comment on congress party

mim.gif

Posted: 11/14/2012 11:39 AM IST
Mim party new comment on congress party

mim party new comment on congress party

ముస్లింలపై దాడులు చేసి.. పరిహారంగా వారికి డబ్బులు ఇచ్చామని ప్రభుత్వం చెప్పడం సరికాదని అసద్ అన్నారు. దాడులను నిరోధించడంలో సర్కారు ఎందుకు విఫలమైందని ఆయన ప్రశ్నించారు. ‘‘కిరణ్ హయాంలో ముస్లిం లను లక్ష్యం చేసుకుని 18 సంఘటనలు జరిగాయి. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పట్టిం చుకోలేదు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత సీఎంపై లేదా? ఇలాంటి కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతివ్వాలి? సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేకపోయారు. సంగారెడ్డిలో ముస్లింలపై దాడుల ఉదంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఆ దాడుల్లో నష్టపోయినవారికి పరిహారమిచ్చామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు! దాడులు చేసి, డబ్బులిచ్చామని గొప్పలు చెప్పుకోవడం చాలా ప్రమాదకరమైన ఆలోచనా విధానం. మేమూ అలాగే దాడులు చేసి డబ్బులివ్వాలా? లౌకికవాదాన్ని కాపాడకుండా ప్రభుత్వం ఆరెస్సెస్‌కు అండగా ఎందుకుంది?’’అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rakhi sawant is welcome to slap defamation notice
Judge vijaya chandra second marriage fraud  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles