Oil and gas in krishna district

oil and gas, gas exploration, oil sources, krishna district, ongc, oil and natural gas corporation, krishna godavari gas basin, in krishna district

oil and gas in krishna district

15.gif

Posted: 11/11/2012 01:01 PM IST
Oil and gas in krishna district

ONGC

కృష్ణా జిల్లా వాసులు ఛాన్స్ కొట్టారు. జిల్లాలోని బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఓఎన్‌జీసీ తవ్వకాల్లో చమురు నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఓఎన్‌జీసీ మూడవ బావిలో భారీగా చమురు నిల్వలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఇది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చమురు నిక్షేపాల పుణ్యమా అని తమ జీవన స్థితిగతులు మారతాయేమోనని అక్కడి వాసులు ఆశవహద్రుక్ఫదాన్ని వెలిబుచ్చుతున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitab bachhan notieses to bihar police
The cyclone warning centre in visakhapatnam revel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles