Amitab bachhan notieses to bihar police

amitab bachhan, bollywood hero amitab, bihar police, amitab notieses to bihar police, mavo add, regarding mavo add, bihar police vs amitab, big b

amitab bachhan notieses to bihar police

17.gif

Posted: 11/11/2012 01:26 PM IST
Amitab bachhan notieses to bihar police

amitab

బాలీవుడ్ నటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ బీహార్ పోలీసులకు లీగల్ నోటీసు జారీ చేశాడు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో తన అనుమతి లేకుండా తన ఫోటోను ఎందుకు ఉపయోగించుకున్నారో తెలపాలని ఆయన నోటీసులో ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సమన్లను బీహార్ పోలీసులు అందుకున్నారు. బిగ్ బి ఆరోపణలకు త్వరలోనే వివరణ ఇస్తామని బీహార్ పోలీసులు వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cell phone blasting in mahabubnagar district
Oil and gas in krishna district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles