The cyclone warning centre in visakhapatnam revel

cyclone warning,weather report, The Cyclone Warning Centre in Visakhapatnam, cyclone warning for andhra pradesh, coastal andhra, rain, raining, crops, crop damage revel

The Cyclone Warning Centre in Visakhapatnam revel

13.gif

Posted: 11/11/2012 12:53 PM IST
The cyclone warning centre in visakhapatnam revel

weather

మొన్నటివరకూ వర్షాలు వరదలతో కొట్టుమిట్టాడిన రాష్ట్ర ప్రజలకు మరో వాయుగుండం వార్త. త్వరలోనే మరో అల్పపీడనం మనల్ని పలకరించబోతుందని తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణల్లో పలు చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగానే పడిపోతున్నాయట. ఈమేరకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తమ నివేదికలో వెల్లడించాయి.  తూర్పుగాలుల ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. వాగులు వంకలు పొంగిపొర్లి పంటనష్ట పోయిన రైతాంగానికి ఇది మారో షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Oil and gas in krishna district
Esic card new advantages  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles