Esic card new advantages

esic, employees state insurance corporation, karmachari rajya bheema nigam, karmika rajya bheema samsta, esic polocy, esic benifits, state government, card new advantages

esic card new advantages

3.gif

Posted: 11/11/2012 12:46 PM IST
Esic card new advantages

esic

ఇఎస్ఐ కార్డుదారులకు కొంతమేర ఊరటిచ్చే వార్త. కార్డుదారులకు ప్రసవ ఖర్చుల కింద గర్భిణులకు అందిస్తున్న నగదు గ్రాంటును కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇఎస్‌ఐసీ) రెట్టింపు చేసింది. తమ వద్ద రిజిస్టర్‌కాని డిస్పెన్సరీలు, ఆస్పత్రుల్లో ప్రసవానికి వెళ్లే గర్భిణులకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాంటును రూ. 2,500 నుంచి రూ. 5,000 పెంచింది. ఈ మేరకు ఈఎస్‌ఐసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు తమ కార్డుదారులు గమనించాలని కోరింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The cyclone warning centre in visakhapatnam revel
R krishnaiah appeal to chief minister kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles