R krishnaiah appeal to chief minister kiran

r krishnaiah, state bc union president r krishnaiah, chief minister, kiran kumar reddy, agitation, krishnaiah dharna, bc dharna appeal to chief minister kiran

r krishnaiah appeal to chief minister kiran

5.gif

Posted: 11/11/2012 12:37 PM IST
R krishnaiah appeal to chief minister kiran

r_kirish

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం మీద ఫైర్ అయ్యారు.  రోజుకు వెయ్యి ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మోసం చేయకుండా, రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న నాలుగున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల్లో గ్రూప్-2ను విలీనం చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు.
       కాగా,  బీసీ సంఘం, నిరుద్యోగ సంఘర్షణ సమితి ఇచ్చిన పిలుపు విజయవంతమైంది.  వేలాదిగా తరలి వచ్చిన నిరుద్యోగులు, విద్యార్థులు ఇందిరాపార్కు వద్ద ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ఆవేశపూరితంగా మాట్లాడారు.  ఉద్యోగుల పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీ లను భర్తీ చేయక పోవడంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా బలహీన పడిందన్నారు. 25 ఏళ్లుగా క్లరికల్ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం శోచనీయమన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే నియామకాలకు గ్రూప్-1కు తప్ప మిగతా అన్నికేటగిరీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం ఎత్తివేయాలని కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Esic card new advantages
Minister panabaka lakshmi speaks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles