Andhra pradesh chief minister n kiran kumar reddy

chief minister n kiran kumar reddy, congress party, n kiran kumar reddy, kiran, chief minister, huts, andhrapradesh huts, next 5 years, minister chiranjeevi, tourism minister chiranjeevi, thirupathi, vizak,

Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy

Kiran.gif

Posted: 11/10/2012 04:48 PM IST
Andhra pradesh chief minister n kiran kumar reddy

Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  రాష్ట్రంలో ఉన్న గుడిసెలను తొలగించే పని తీసుకుంటారట.  వచ్చే ఐదేళ్లలో  ఆంద్రప్రదేశ్ ను  గుడిసెలు  లేని రాష్ట్రంగా  తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  అన్నారు. విశాఖ, తిరుపతిలతోపాటు  తెలంగాణలోని  ఒక జిల్లాను  అంతర్జాతీయ  మౌలిక సదుపాయాలతో   అభివ్రుద్ది చేస్తామని  అప్పుడే  రాష్ట్రంలో  పర్యాటక రంగం అభివ్రుద్ది  చెందుతుందని సీఎం తెలిపారు.  హైదరాబాద్ ని హైటెక్స్  ప్రాంగణంలో జరిగిన  రాష్ట్ర స్థిరాస్తి  అభివ్రుద్ది  సమాఖ్య ఏర్పాటు  చేసిన ప్రాపర్టీ  షోలో  సీఎం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఆయనతో పాటు  కేంద్ర మంత్రి చిరంజీవి , రాష్ట్ర మంత్రుల తదితరులు ఈ షోకు  హాజరయ్యారు. సామాన్యులకు అందుబాటులో  ఉండే ధరల్లో  ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని  రియల్టర్లకు నేతలు సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister panabaka lakshmi speaks
Obama shrugs off vote stress with hoops  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles