Obama shrugs off vote stress with hoops

obama stress, barack obama, us president barack obama, us election 2012,

Obama shrugs off vote stress with hoops

obama stress.gif

Posted: 11/10/2012 04:45 PM IST
Obama shrugs off vote stress with hoops

Obama shrugs off vote stress with hoops

రెండవ సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా బరాక్ ఒబామా కంటతడిపెట్టారు. తన గెలుపు కోసం ప్రచారం చేసిన మద్దతుదారులకు షికాగోలో కృతజ్ఞతలు చెప్పే సందర్భంగా ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒబామా ప్రచార బృందం యూట్యూబ్‌లో పెట్టింది. ‘యువజనులారా.. మీరు రంగంలో ఉన్నా, పరిస్థితుల్లో ఉన్నా అన్ని స్థాయిల్లో నా గెలుపు కోసం కృషి చేశారు. ఇందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీలో ఎవరైనా ప్రజా సేవ రంగంలోకి రావాలని భావిస్తున్నట్లైతే మీ స్థాయిలో గొప్ప పనులు చేయండి’ అని ఒబామా వీడియోలో ప్రసంగించారు. సందర్భంగా ఆయన ముఖంపై కన్నీటిదారలు ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh chief minister n kiran kumar reddy
Narendra modi called monkey by gujarat congress chief  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles