Narendra modi called monkey by gujarat congress chief

cm Narendra Modi, Gujarat Congress chief Arjun Modhwadia, Narendra Modi with monkey, arjun modhwadia, modi, narendra modi, gujarat chief minister narendra modi, bjp vs congerss party, narendra modi vs arjun modhwadia, manmohan singh, lion comment of modi,

Narendra Modi called monkey by Gujarat Congress chief

Narendra Modi.gif

Posted: 11/10/2012 04:43 PM IST
Narendra modi called monkey by gujarat congress chief

Narendra Modi called monkey by Gujarat Congress chief

మరో నెలరోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం నరేంద్ర మోడీని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అర్జున్ మద్వదియా కోతితో పోల్చడం వివాదాస్పదమైంది. మద్వదియా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మోడీని కోతితో పోల్చడం గుజరాత్‌ను, గుజరాత్ ఓటర్లను అవమానపరచడమేనని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఇందుకు కాంగ్రెస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాటి రాజకీయ నేతకు వ్యతిరేకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమర్థిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి రహిత పాలనతో రాష్ట్రాన్ని మోడీ ఎంతో అభివృద్ధి చేశారని, దీంతో గెలుపుపై అశాభంగం చెందిన కాంగ్రెస్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తోందని దుయ్య బట్టారు. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మద్వదియా మోడీని కోతితో పోల్చుతూ ఆయన పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు. ‘కోతి (మోడీ) చెట్టుపై ఉండి అడవికే రాజైన సింహానికి పధాని) సవాల్ విసురుతోంది. సింహం చెట్టెక్కలేదు. కానీ ఏదోఒకరోజు కోతి చెట్టు దిగిరాక తప్పదు’ అని ఆయన అన్నారు. మద్వదియా వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కాగా, 2012 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ మాస్క్‌పంపకం జరపకూడదని బీజేపీ నిర్ణయించింది. మాస్క్‌పంపకం వల్ల కొందరు ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని భావించి నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama shrugs off vote stress with hoops
Malala thanks the world for support  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh