Arvind kejriwal expose on black money

Reliance Industries,Mukesh Ambani,Jet Airways,india against corruption,IAC,HSBC Geneva,HSBC,Arvind Kejriwal,Anil Ambani

Stating that there is a lot of black money 'out there', Kejriwal said that out of Rs 25 lakh crore, the Indian government has information on only Rs 6000 crore.

Arvind Kejriwal expose on black money.png

Posted: 11/09/2012 04:25 PM IST
Arvind kejriwal expose on black money

Arvind_kejriwalదేశంలో అవినీతిని అంతం చేయడానికి పూనుకొని సామాజిక కార్యకర్త నుండి ఇటీవలే రాజకీయ వేత్తగా అవతారం ఎత్తిన కేజ్రీవాల్ అవినీతి పరుల భరతం పడుతున్నాడు. ఇప్పటికే చాలా మంది ప్రముఖుల అవినీతి భాగోతాన్ని బయట పెట్టిన కేజ్రీవాల్ ఇవాళ మరో సారి బాంబు పేల్చాడు. ఇవాళ స్విస్ బ్యాంకులలో దాగి ఉన్న నల్లధనం వివరాల్ని బయట పెట్టాడు. దేశంలో ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న 700 మంది పేర్లను బయట పెట్టాడు. ఇందులో రిలయన్స్ గ్రూపుకు చెందిన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, వారి తల్లి కోకిలా బెన్ కి, కలిపి 500 కోట్ల రూపాయలు, డాబర్ గ్రూపు కు, మోటెక్ సాఫ్ట్ వేర్ కంపెనీకి, రాహుల్ గాంధీ కి సన్నిహితుడైన కాంగ్రెస్ ఎంపీ అయిన అనూ టాండన్ కి 125 కోట్ల రూపాయలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. మొత్తం మీద 25 లక్షల కోట్ల నల్లధనం బ్యాంకుల్లో మూలుగుతుందని దానిని వెంటనే బయటికి తీసుకురావాలని, దీని పై చర్చ మాత్రమే జరుగుందని, చర్యలు మాత్రం తీసుకోవట్లేదని అన్నారు. దేశంలో నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని ఆయన విమర్శించారు. కేజ్రీవాల్ రాహుల్ పేరు కూడా ఎత్తడంతో, మరికొంత మంది నల్లధనం కూడబెట్టుకున్న వారి గుండెల్లో, కాంగ్రెస్ అధిష్టానం గుండెల్లో రైళ్ళు పరుగెతున్నాయి. మొన్నటి వరకు అల్లుడు లొల్లి, ఇప్పుడు కొడుకులొల్లితో సోనియా గాంధీకి నిద్ర పట్టకుండా చేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Writer jonnavithula gets threat calls
Yeddyurappa warining issues government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles