Yeddyurappa warining issues government

yeddyurappa warining issues, yeddyurappa, bs yeddyurappa, bjp, ex chief minister yeddyurappa, yeddyurappa group mlas, reddyurapp residence, yeddyurappa camp claims support mlas, mlas supporting yeddyurappa, karnataka chief minster yeddyurappa,

yeddyurappa warining issues government

eddyurappa.gif

Posted: 11/09/2012 04:21 PM IST
Yeddyurappa warining issues government

yeddyurappa warining issues government

 నేను పార్టీ నుండి బయటకు పోతున్నాను. నేను కొత్త పార్టీ పెట్టుకుంటాను.  నేను త్వరలో కొత్త పార్టీ విషయాలు చెబుతాను. అలాగే నాకు మద్దతిస్తున్న నా ఎమ్మెల్యేల జోలికి మాత్రం రావద్దు.  ఈ మాటలు అన్నది మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప.  నాకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు అపకారాన్ని  తలపడితే  జగధీశ్ శెట్టర్  ప్రభుత్వం కూలిపోతుంది. గడువువరకూ  ప్రభుత్వాన్ని  కాపాడుకో వాలా, కూల్చుకోవాలో  అనేది శెట్టర్  తేల్చుకోవాల్సిన విషయం అని బీజేపి  తిరుగుబాటు నేత,  మాజీ ముఖ్యమంత్రి  యడ్యూరప్ప  హెచ్చరించారు.   మేము ఎట్టి పరిస్థితుల్లోనూ  శెట్టర్  ప్రభుత్వాన్ని  పతనం చేయబోము.  మా ఇంట్లో ఇచ్చిన విందుకు  హాజరయ్యారనే  కారణంగా  నా మద్దతదార్లను  ఇబ్బందులకు  గురిచేస్తే   సహించేది  లేదని యడ్డి చెప్పారు.   హావేరిలో  డిసెంబర్ 10న తలపెట్టిన  నూతన  పార్టీ ఆవిర్బావ సభను  డిసెంబరు 9కి  మార్చినట్లు  యడ్డి తెలిపారు.  హావేరి సభను  విఫలం చేసేందుకు  శెట్టర్  ప్రభుత్వం 10న బెళగావిలో  జరిగే  అసెంబ్లీ  సమావేశానికి  ఎమ్మెల్యేలందరూ  తప్పనిసరిగా హాజరు కావాలని  విప్ జారీ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arvind kejriwal expose on black money
Bhuthaladroni effect in andhrapradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles