Writer jonnavithula gets threat calls

writer jonnavithula vs denikaina ready movie, lyricist jonnavithula gets threat calls, jonnavithula, jonnavithula threatened, machu vishnu, manchu mohan babu, denikaina ready, criticizing machu vishu, brahmins, popular lyricits,onnavithula Ramalingeswara Rao

writer jonnavithula gets threat calls

jonnavithula.gif

Posted: 11/09/2012 07:13 PM IST
Writer jonnavithula gets threat calls

writer jonnavithula gets threat calls

దేనికైనా రెడీ చిత్ర వివాదం మరింత  ముదురుతోంది. ఈ సినిమా  వివాదం పై  బ్రహ్మణులకు మద్దతుగా మాట్లాడినందుకు  గుర్తుతెలియని  వ్యక్తుల నుంచి  బెదిరింపు ఫోన్ కాల్స్  వస్తున్నట్లు  ప్రముఖ  సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్ రావు వెల్లడించారు.  సినిమాలో ఉన్న వివాదాస్పద  అంశాలను  ప్రశ్నించడం వల్లే తనను చంపుతామంటూ  కొందరు బెదిరిస్తున్నారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక జాతికి  జరిగిన  అవమానం  పై తాను గళం విప్పానే తప్ప ఎలాంటి వ్యక్తిగత  ద్వేషాలతో  మాట్లాడలేదని  జొన్నవిత్తుల  పేర్కొన్నారు.  బెదిరింపు కాల్ప్ పై పోలీసులకు  ఫిర్యాదు చేయనున్నట్లు  తెలిపారు.   సినిమాలో  బ్రహ్మణ  మహిళలను కించపర్చేలా  ఉన్న  సంభాషణల  పట్ల  తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు.  ఈ ఘటనపై  చిత్ర నిర్మాత మోహన్ బాబు స్పందించాలని  డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister chiranjeevi press meet
Arvind kejriwal expose on black money  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh