Bhuthaladroni effect in andhrapradesh

bhuthaladroni effect, bhuthaladroni effect in andhrapradesh, srilanka, komeran, telangana , twodays effect,

bhuthaladroni effect in andhrapradesh

andhrapradesh.gif

Posted: 11/09/2012 04:18 PM IST
Bhuthaladroni effect in andhrapradesh

bhuthaladroni effect in andhrapradesh

 తెలంగాణలో రెండు రోజులు పాటు భూతలద్రోణి ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  తెలంగాణ తో పాటు  రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు  కురవనున్నాయి. శ్రీలంక సమీపంలోని కొమెరన్ నుంచి తెలంగాణ ,కోస్తా మీదుగా మరట్యాడ వరకూ భూతలద్రోణి, ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. వీటి ప్రభావం తెలంగాణతో పాటు రాయలసీమ పై ఎక్కువుగా ఉంటుందని  వాతావరణ శాఖ ప్రకటించింది.  ఈ రెండు  ప్రాంతాల్లో  పలు చోట్ల  ఓ మోస్తరు  వర్షాలు కురిసే అవకాశం  ఉంది.  హైదరాబాద్, నల్గొండ , మెదక్ తో పాటు అనంతపురం జిల్లాల్లో  వర్షాలు  కురిసే అవకాశం  ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో పాటు ఈ నెల 15న ఆగ్నేయ  బంగాళాఖాతంలో  ఉపరితల ఆవర్తనం  ఏర్పడనుంది. ఈ  ఆవర్తనం  కదలికలను బట్టి  రాష్ట్రం పై అధిక  ప్రభావం  ఉంటుందని  నిపుణులు  అంచనా వేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa warining issues government
Tdp ramesh rathode fires on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles