Russian divers find missing gold ship

amurskaya ship,missing gold ship,cargo ship amurskaya,700 tonne cargo of gold,russian ship missing, divers find missing gold ship, ship carrying 700 tons gold, divers find sunken russian ship, russian ship

Russian divers find missing gold ship

gold ship.gif

Posted: 11/07/2012 07:11 PM IST
Russian divers find missing gold ship

Russian divers find missing gold ship

అముర్‌స్కయా నౌక జాడ తెలియడంలేదని రష్యా దేశ రవాణా పర్యవేక్షక విభాగం వెల్లడించింది. 700 టన్నుల బంగారు ఖనిజాన్ని కిరణ్ ఓడరేవు నుంచి ఓకొట్‌స్కీ నౌకాశ్రయానికి ఇందులో తరలిస్తున్నారు. నౌక ప్రమాదంలో ఉందని తెలియజేస్తూ శాంతర్ ద్వీపానికి ఆ నౌక నుంచి వెలుతురు రూపంలో ఒక అత్యవసర సంకేతం అందింది. దీంతో ఆ నౌక జాడను కనిపెట్టేందుకు టాంకర్ నొవిక్ అనే సహాయ నౌకను పంపారు. అది అముర్‌స్కయా జాడను కనిపెట్టలేకపోయింది. ఈ సహాయ నౌకలో ఉన్న బీ-200 అనే విమానం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. తుఫాను వాతావరణం ఉండటంతో గాలింపు చర్యలు కష్టమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  How laptops heat can frizzle mens sperm sterile
Bride groom death to nilam cylone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh