Raghuveera reddy comments on chandrababu

raghuveera reddy comments on chandra babu, minister raghuveera reddy, raghuveera reddy, raghuveera reddy comment, tdp cheif nara chadrababu naidu, chandra babu nadi, chandra babu, tdp, congress party minister, congress party, neelam cyclone, neelam cyclone effect, formers, revenue minister raghuveer reddy, ap politics, people, chandrababu using floods for politics,

Raghuveera Reddy comments on Chandrababu

Raghuveera.gif

Posted: 11/07/2012 12:35 PM IST
Raghuveera reddy comments on chandrababu

 Raghuveera Reddy comments on Chandrababu

తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యంమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖమంత్రి రఘువీరా రెడ్డి మండి పడ్డారు. ముంపు ప్రాంతాలల్లో పర్యటించిన చంద్రబాబు ప్రభుత్వానికి ఒక్క సూచనా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేలు ఇవ్వాలని బాబు డిమాండ్ చేశారు. దానికి రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి ఒక రైతుగా తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎకరాకు రూ.1200 మాత్రమే ఇచ్చారని, ప్రస్తుతం తమ ప్రభుత్వం రూ. 6వేలు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలను పసిగట్టే పరిజ్ఞానం మాత్రమే ఉందని, ఈశాన్య రుతుపవనాలను అంచనా వేసే సాంకేతిక నైపుణ్యం లేదని చెప్పారు. అసలు ఈ విషయం బాబుకు తెలుసా అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ. 1.50లక్షల చొప్పున సహాయం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachidanand saraswathi swamiji fire on collector
Tdp leaders new reasons to yerramnaidu death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles