Barack obama wins 2012 election

obama wins 2012 election, obama wins the election, us presidential election, obama victory, us election 2012 results, obama wins second term, barack obama, president brack obama , mitt romney,

Barack Obama wins 2012 election

Barack.gif

Posted: 11/07/2012 10:27 AM IST
Barack obama wins 2012 election

 Barack Obama wins 2012 election

శ్వేతసౌధంలోని అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించడానికి ముందెన్నడూ లేనంత తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన ప్రత్యర్థి మిట్ రోమ్నీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది.   అమెరికా అద్యక్ష ఎన్నికల ఫలితాల ఒక్కొక్కటిగా వెలువుడుతున్నాయి. ఫలితాలు మొత్తం 50 రాష్ట్రాలకు గాను 42 ఫలితాలు వెలువడ్డాయి . ఇందులో  22 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రోమ్మీ  విజయం సాధించారు.  20 రాష్ట్రాల్లో  ఒబామా విజయకేతనం ఎగరవేశారు.  ఒహియే, అయోవా, పెన్నిల్వేనియా,  విస్కాన్ సిన్  రాష్ట్రాల్లో ఒబామా ముందంజలో ఉండగా.. వర్జీనియాలో  రోమ్మీ  అధిక్యంలో కొనసాగు తున్నారు.  ఇప్పటి వరకు అందిన ఫలితాల  ప్రకారం ఒబామాకు  244 ఓట్లు రాగా రోమ్మీ 178 ఓట్లు  సాధించారు.  అయితే  చివరిగా  అందరు వూహించినట్లుగానే  అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో   బరాక్  ఒబామా విజయకేతనం  ఎగరవేశారు.  పోటీ నువ్వా, నేనా?  అన్నట్లు  కొనసాగినా..  చివరికి  విజయం  ఒబామానే వరించింది.  ఇప్పటివరకూ  అందిన  ఫలితాల  ప్రకారం ఒబామాకు 274 ఓట్లు రాగా.. రోమ్మీ ఓట్లు  సాధించారు.  అధ్యక్ష  పీఠం  అధిరోహించాలంటే  అభ్యర్థి  270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.  ఒబామా 270 ఓట్లు దాటి వెళ్లి  విజయం కేతనం ఎగురవేశాడు.

 Barack Obama wins 2012 election

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leaders new reasons to yerramnaidu death
Ed sends notice to jagan on money laundering  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles