Yanamala ramakrishnudu demanded on sharmila

Yanamala Ramakrishnudu, demanded,sharmila, Padayatra, YS Jagan, Jail,

Yanamala Ramakrishnudu demanded on sharmila

Yanamala.gif

Posted: 10/12/2012 12:41 PM IST
Yanamala ramakrishnudu demanded on sharmila

Yanamala Ramakrishnudu demanded  on sharmila

షర్మిలా పాదయాత్ర కు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఆమె పై విమర్శల వర్షం భారీగా కురుస్తుంది. టీడీపీ నాయకులు షర్మిళ పై భారీ విమర్శలు చేస్తున్నారు.  వైకాపా అధ్యక్షుడు జగన్  తరపున  ఆయన సోదరి  షర్మిళ   పాదయాత్ర ప్రారంభించే  ముందు జగన్  జైలులో  ఎందుకు ఉన్నారో   రాష్ట్ర ప్రజలకు  చెప్పాలని  తెలుగు దేశం పార్టీ  సినీయర్ నేత  యనమాల  రామక్రిష్ణుడు  డిమాండ్  చేశారు.  పాదయాత్రకు  రిలే మహాప్రస్థానం  పేరు  పెట్టుకుంటే  బాగుంటుందని  ఆయన ఎద్దేవా  చేశారు. మూడు వేల కిలోమీటర్లలో  ఎవరెంత నడుస్తోరో ప్రజలకు ముందు తెలియజేయాలని  కోరారు. రిలే మహాప్రస్థానం ప్రజల కోసం కాదని తన అన్న  జగన్ కోసమే అని ఆయన పశ్చిమ గోదావరి  జిల్లాలో  విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aaradhya makes first public appearance
Umesh kumar house robbery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles