Aaradhya makes first public appearance

Aaradhya,Aaradhya Bachchan,aishwarya, Amithabh bachchan, Media, 70th birthday

Aaradhya Bachchan gets all the attention at Amitbah's 70 birthday bash

Aaradhya.gif

Posted: 10/12/2012 12:45 PM IST
Aaradhya makes first public appearance

Aaradhya Bachchan gets all the attention at Amitbah's 70 bbirthday bash

ముంబయిలో నిన్న అమితాబ్ బచ్చన్ 70వ పుట్టిన రోజు వేడుక చాలా ఘనంగా  జరిగింది.  టాలీవుడ్ నుండి మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్,  కోలీవుడ్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ , బాలీవుడ్ నుండి అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.  అయితే  ఈ వేడుకలో  మీడియా వారికి  చేదు అనుభవం  ఎదురైంది.  అమితాబ్ బచ్చన్ మనువరాలు గురించి  మీడియా వారికి అవమానం జరిగింది.   ఐశ్యర్యారాయ్ కుమార్తె  అయిన ఆరాద్యను  మీడియా ఫోటోగ్రాఫర్లు చేసి హడవుడికి  అమితాబ్ ఫ్యామిలి  సిరియస్ అయినట్లు తెలుస్తోంది.  తన కుమార్తె  ఆరాద్యను  ఇబ్బంది  పెట్టదలచుకోలేదని ఐశ్వర్యారాయ్  బచ్చన్  మీడియా వారికి చెప్పినట్లు తెలుస్తోంది . ఐశ్వర్యారాయ్ మాటలను  పట్టించుకోని  మీడియా వారు ఆరాధ్య చిత్రాలను తీసేందుకు  ఫొటోగ్రాఫర్లు ఎగబడిన నేపథ్యంలో  బిగ్ బి ఫ్యామిలీ సిరియస్ గా  వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  తరువాత  ఐష్  విలేఖర్లతో మాట్లాడుతూ..  చిత్రాలు తీయడం మీడియా ప్రతినిధులు విధి.  అయితే తల్లిగా, కుటుంబ సభ్యులుగా  మేం రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించాం.  ఆరాధ్య చాలా చిన్నపిల్ల. నేను ఆమెను ఇబ్బంది పెట్టదలచుకోలేదు అని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Infosys outlook disappoints again
Yanamala ramakrishnudu demanded on sharmila  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles