Umesh kumar house robbery

umesh kumar, house, robbery,

umesh kumar house robbery

umesh kumar.gif

Posted: 10/12/2012 12:34 PM IST
Umesh kumar house robbery

umesh kumar  house robbery

భద్రత లేకుండా తాళం వేసి ఉంటే  పోలీసు  ఉన్నతాధికారి  ఇల్లు అయినా, సామాన్యుడి ఇల్లు అయినా తమకొక్కటే అని దొంగాలు నిరూపించారు.  ఏకండా డీజీపీ  స్థాయి అధికారి ఇంటినే కొల్లగొట్టారు.  ఉత్తర ప్రదేశ్ దొంగలు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర డీజీపీ స్థాయి  అధికారి  ఉమేశ్  కుమార్  స్వగ్రామంలోని ఆయన నివాసంలో  దొంగలు పడ్డారు.  ఉత్తరప్రదేశ్ లోని  కత్రా కలానీలోని  తాళం వేసి ఉన్న ఆయన  నివాసంలో నగదు, నగలు  దోచుకెళ్లారు.  ఇంట్లో ఉన్న రూ. లక్షల్లో  నగదు, విలువైన ఆభరణాలు  చోరీకి గురైనట్లు  తెలుస్తోంది.  ఉమేష్  కుమార్  కుటుంబ సభ్యులతో  సహా  హైదరబాద్ లో  నివసిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yanamala ramakrishnudu demanded on sharmila
Tdp mla seethakka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles