Tdp mla seethakka

TDP MLA Seethakka, honey bee,

TDP MLA Seethakka

TDP.gif

Posted: 10/12/2012 12:27 PM IST
Tdp mla seethakka

TDP MLA Seethakka

శాసనసభ ఎస్టీ కమిటీ బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన బూర్గంపాడు మండలం ఐటీసీ పంప్‌హౌస్ దగ్గర జరిగింది. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న కమిటీ సభ్యులు భద్రాచలంలో పర్యటన ముగించుకొని బూర్గంపాడు మండలం ఐటీసీకి చేరుకున్నారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం గోదావరి ద్వారా ఇదే మండలంలోని ఈరవెండి పంప్‌హౌస్ సందర్శించడానికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా వంతెన కింద నుంచి తేనెటీగలు పైకి లేచాయి. చైర్మన్ రాజన్నదొరతో పాటు ఎమ్మెల్యేలు సీతక్క, బాణోతు చంద్రావతి, ఐటీసీ యూనిట్ హెడ్ నాగహరి, అసెంబ్లీ సహాయ కార్యదర్శి ఎం.విజయరాజు తదితరులపై తేనేటీగలు దాడి చేశాయి. భయంతో వారంతా పంప్‌హౌస్ గుట్టపై నుంచి కింద పార్కింగ్ చేసిన వాహనాల వద్దకు పరుగులు తీశారు. ఐటీసీ వైద్యులు చికిత్స చేశారు. స్వల్పంగా తేనెటీగలు లేవడంతో పెద్దప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Umesh kumar house robbery
Rmp doctor harassment on village people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles