Wisdom teeth no problems

wisdom teeth no problems, Doctor, scientist, Teeth,

wisdom teeth no problems

teeth.gif

Posted: 09/17/2012 05:15 PM IST
Wisdom teeth no problems

wisdom teeth no problemsబ్రష్ సరిగా చేయకపోవడం.. చేసినా పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలన్నీ బయటకు వెళ్లకపోవడం. ఫలితంగా యుక్తవయసులోనే పళ్లు పుచ్చిపోతున్నాయ్. ఇక ముందు ఆ బాధ తప్పనుంది. దంతాల పుచ్చు(కావిటీ)ను నిర్మూలించే ఓ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఫలితంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అవి పళ్లపై స్ట్రెప్టోకోసి బ్యాక్టీరియా తిష్ట వేయడానికి సహకరించే ఎంజైములను అంతం చేస్తాయి. దాంతో పళ్లు పుచ్చిపోవడానికి అవకాశం ఉండదు. శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడగా.. వాటిలో పుచ్చు పళ్లు అన్నవే కనిపించలేదట. దీన్ని ఏడాది కంటే చిన్న వయసు పిల్లల్లో ఇస్తే.. దంతాలు చక్కగా పెరగడంతోపాటు.. పళ్లపై పాచి కూడా పట్టదని ఫోర్సిత్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ డానియల్‌స్మిత్ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Crash test proves safer to sit in the rear of a plane
Isro scientist visits shirdi after success of 100th mission  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles