Crash test proves safer to sit in the rear of a plane

brace, survivable air disaster, Pilot James Slocum, close-by plane, controlled crash test, passenge

ATTENTION first-class passengers, you know all the extra cash you forked out to sit at the front of the plane? Well, it turns out it's safer to sit in economy

Crash test proves safer to sit in the rear of a plane.png

Posted: 09/17/2012 06:39 PM IST
Crash test proves safer to sit in the rear of a plane

Beoing-727మీరు విమానంలో ఫస్ట్ క్లాస్ టిక్కెట్ కొనుక్కుంటున్నారా ? అయితే ఒక్క క్షణం ఆగండి... విమాన ప్రమాదాలు సంభవించినపుడు ముందు కూర్చున్న ప్రయాణికులు బ్రతికి బట్టకట్టే అవకాశాలు చాలా తక్కువట! ఈ మేరకు మెక్సికోలోని ఓ ఎడారిలో జరిగిన అత్యంత ఖరీదైన పరీక్షలో నిపుణులు అంచనా వేశారు. 727 బోయింగ్ విమానాన్ని 2,500 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాక.. పైలెట్ పారాచ్యూట్ సాయంతో బయటకు దూకేశాక రిమోట్ సాయంతో విమానాన్ని ప్రమాదానికి గురిచేశారు. ఈ ఫలితాలను విశ్లేషించిన నిపుణులు 78శాతం మంది ప్రయాణికులు జీవించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులు సురక్షితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan win t 20 match
Wisdom teeth no problems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles