Isro scientist visits shirdi after success of 100th mission

ISRO scientist visits Shirdi after success of 100th mission,ISRO scientist, Shirdi, 100th space mission, Vikram Sarabhai Space Center , Shirdi

ISRO scientist visits Shirdi after success of 100th mission

scientist.gif

Posted: 09/17/2012 05:05 PM IST
Isro scientist visits shirdi after success of 100th mission

ISRO scientist visits Shirdi after success of 100th mission

భారత్ 100వ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రయోగ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ ఎస్ వీరరాఘవన్ షిరిడీ సాయినాథుని దర్శించుకున్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 100వ ప్రయోగం విజయవంతమైనందుకు బాబాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకే షిరిడీ వచ్చానని ఆయన చెప్పారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేయాల్సిన కృషి అంతా చేసి భగవంతుడిపై భారం వేశామని పేర్కొన్నారు. ఇస్రో నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనందుకు చాలా ఆనందంగా ఉందని, అందుకే బాబా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wisdom teeth no problems
Anti islam filmmaker duped me into taking role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles