Harish rao slam seemandhra cong leaders

Seemandhra, Cong leaders, Politicians slam Harish Rao, Leaders fire on Harish, Harish Rao comments, Vijayawada MP, Lagadapati Rajagopal, Politics

Seemandhra, Cong leaders, Politicians slam Harish Rao, Leaders fire on Harish, Harish Rao comments, Vijayawada MP, Lagadapati Rajagopal, Politics

Harish Rao slam Seemandhra Cong leaders.png

Posted: 09/12/2012 04:16 PM IST
Harish rao slam seemandhra cong leaders

Harish-raoటీఆర్ఎస్ పార్టీ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే అయిన హరీష్ రావు మరోసారి తన మాటల తూటాలను సీమాంధ్ర నేతలపై ప్రయోగించాడు. ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ...  సీమాంద్ర పెట్టుబడి దారులైన కావురు సాంబశివరావు,  రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ లాంటి నేతలు నాలుగున్నర కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్షకు అడుపడుతున్నారని, ఇలాగే చేస్తే తెలంగాణ ప్రజలు వారి బట్టలు ఊడదీసి కొట్టే రేజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కాంగ్రెస్‌కు గౌరవం ఉంటుందని, లేదంటే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు పాతాళంలో పాతరేస్తారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణను అడ్డుకుంటే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ టీఆర్ఎస్ నేత హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mulayam singh yadav targets upa and nda
Nc ex mlc tv anchor booked on charges of indecent exposure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles