Nc ex mlc tv anchor booked on charges of indecent exposure

NC ex-MLC, TV anchor booked on charges of indecent exposure,tv anchor, altaf wani, srinagar, jammu kashmir,

NC ex-MLC, TV anchor booked on charges of indecent exposure

MLC.gif

Posted: 09/12/2012 03:07 PM IST
Nc ex mlc tv anchor booked on charges of indecent exposure

NC ex-MLC, TV anchor booked on charges of indecent exposure

ఈ మద్య కాలంలో.. రాజకీయనాయకుల రొమాన్స్ ఎక్కువుగా కనిపిస్తుంది.  రాజకీయం పేరుతో  రోత పుట్టే పనులు చేస్తున్నారు నేటి రాజకీయ నాయకులు. ఆ నాడు తివారి దగ్గరు నుండి .. నేటి అంబటి రాంబాబు వారకు అందరు కామదాసులే.  రాజకీయంతో పేరుతో  రంకు నడిపిన నాయకులు చాలా మంది ఉన్నారు. అయితే కొంత మంది పబ్లిక్ కు దొరికారు .. మరికొంతమంది రహష్యాంగా రంకు సాగిస్తున్నారు.  అయితే ఇప్పుడు మాజీ రాజకీయ నాయకుడు  టీవీ యాంకర్ తో .. రతిక్రీడా భంగిమల్లో కెమెరాకు చిక్కారు? .అసభ్యకర భంగిమలకు సంబంధించిన ఆరోపణలపై అధికార నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ ఎమ్మెల్సీ, టీవీ యాంకర్‌లపై శ్రీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

NC ex-MLC, TV anchor booked on charges of indecent exposure

నగరంలోని నిగీన్ ప్రాంతంలోని ఒక హౌస్‌బోట్‌లో వీరు అభ్యంతరకర పరిస్థితులలో పట్టుబడినట్లు.. వీరిపై సెక్షన్ 294 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఈ మాజీ ఎమ్మెల్సీ గతంలో దక్షిణ కాశ్మీర్ నుంచి ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఆయన సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని పోగా.. ఆ యాంకర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

NC ex-MLC, TV anchor booked on charges of indecent exposure

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish rao slam seemandhra cong leaders
Private college harassment on student and mother in mahaboobnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles